అయిలీిత (Aelita In Telugu)
📚 Internet Archive

అయిలీిత (Aelita In Telugu)

అలెక్షేయ్‌ తొలీస్తోయ్‌ (Alexei Tolstoy)

Beschreibung

ఈ నవల '““అంగారకుని అస్తమయం?” అనే పేరుతో 1923లో మొదట వెలువడింది. యీ నాటి పాఠకునికి ఈ నవల సాంకేతిక శాస్త దృష్మాా మరీ సత్యకాలంగా కనబడినప్పటికీ అద్భుత కల్పన కోవకు చెందిన నవలలో అత్యంత ఆసక్తి జనకమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతూందనడంలో సందేహం లేదు. ఈ అద్భుత కల్పన, వెనుకటి రోజులో ఎలా వున్నా, ఈ నాడు యథార్శం కాబోతూందనే ఒప్పుకు తీరాలి. ఇద్వరు థ్టైర్యశాలురు- ఎర సైనికుడు గూసెవ్‌, అవిష్కర్త లోశ్‌ -- విచితమూ నిగూ ఢమూ అయిన అంగారక (గహాన్ని చేరుకుంటారు. రహస్య ఘటనలు ఎన్నో వారి కళ్ళ ఎదుట జరుగుతాయి. అన్నిటినీ మించినది, పురా తన తూమ లోకపు హృదయంలో బహుకాలంగా ముదురుతూ పరిపక్వానికి వస్తూన్న ఒక [బహ్మాండమ్హైన సామాజిక ఉత్సాతానికి అనతికాలంలోనే వారు సొతులవుతారు. ఏమైతేనేమి, ఇద్వరూ భూలోకం మళ్ళీ చేరుకుంటారు. భూ లోకానికి వచ్చేశాను కదా అని గూసెవ్‌ ఎంతగానో మురిసిపోతాడు. లోశ్‌ కి మాతం విశ్వాంతరాళ (పదేశాన్ని దాటి వస్తూన్న (పేమ వాణి పిలుపును అందుకోవడమే -- అంగారక లోకాధినేత తున్కూబ్‌ కుమార్తె అయిలీత కంఠాన్ని మళ్ళీ చెవులార వినడమే -- జీవిత సరమార్శ మంతానూ, అనువాదం: వుప్పల లక్ష్మణరావు అనువాదం: వుప్పల లక్ష్మణరావు డిజైన్: ఎర్. సైఫూలిన్ Many thanks to Anil Battula garu for making this scan available.

Kein kostenloses EPUB verfügbar.
🛒 Bei Amazon kaufen
Quelle: Internet ArchiveQuelle öffnen →
⚠️ Werk melden